TPT: జిల్లాలో నేటి నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నారు. రెండు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు శాప్ ఛైర్మన్ రవినాయుడు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీలు


