TPT: జిల్లాలోని జీవకోనలో మైనర్ బాలిక సుప్రియ(16)పై బ్లేడ్ బ్యాచ్ దాడికి తెగబడింది. అంబేద్కర్ విగ్రహం సమీపంలో జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఆమెపై యాసిడ్ దాడి జరిగినట్లు సమాచారం. పాత కక్షలే కారణమని భావిస్తున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై బ్లేడ్‌తో దాడి..!


