WG: మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాలు, నష్టాలపై పేరుపాలెం సెంటర్ లో పోలీసులు తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్సైలు సీహెచ్.జయలక్ష్మి, కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అవగాహన లేని వయసులో మైనర్లు వాహనాలు నడపడం వల్ల వారి ప్రాణాలతో పాటు రద్దీ రోడ్లపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైనర్లకు వాహనాలిస్తే ప్రమాదమే..!


