హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మగ్గాలపై మెరుస్తున్న చీరాల చీరలు

BPT: కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ పథకం కింద చీరలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో కృష్ణా జిల్లా పెడనలో చేనేత కార్మికులు చీరాల చీరలను మగ్గాలపై నేస్తున్నారు. ఒక్కో చీర నేయడానికి సుమారు 5 రోజులు పడుతుండగా, రూ.7,500 వరకు ఖర్చవుతోందని కార్మికులు తెలిపారు. ప్రస్తుతం పెడనలో 1,500 మంది చేనేత కార్మికులు ఈ చీరల తయారీలో నిమగ్నమయ్యారు.