హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెర్రిపోతులపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

VSP: పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కొట్యాడ నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. హోంగార్డు రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.