హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డంపింగ్ యార్డ్‌తో ప్రజల ఇబ్బందులు

ELR: ఉంగుటూరులో కొత్తగా రైతులు కోసం వేసిన రోడ్డు పక్కనే చెత్తను డంప్ చేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద పెరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డంపింగ్ యార్డ్‌ను వెంటనే వేరే చోటుకు మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.