CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపంలో కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రావణ సోమవారం సందర్భంగా అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి అర్ధనారీశ్వర రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
అర్ధనారీశ్వర రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ సుదర్శనం


