హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో సెల్ ఫోన్స్ నిషేధం

CTR: జిల్లా సరిహద్దు తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెల్ ఫోన్స్, కెమెరాలు నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్స్, కెమెరాలు నిషేధించిన క్రమంలో తిరుత్తణిలో అమలు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.