PLD: సత్తెనపల్లిలో లిఫ్టులో ఇరుక్కొని చిన్నారి రేవతి మృతి చెందిన ఘటనపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడుకోవడానికి వెళ్లిన పాప తలకు గాయాలై లిఫ్టులో విగతజీవిగా పడి ఉంది. డోర్లు తెరుచుకోకుండానే లిఫ్ట్ పైకి కదలడం, ప్లాస్టిక్ షీట్లు పగిలి ఉండటంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లిఫ్టులో చిన్నారి మృతిపై అనుమానాలు!


