హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బుచ్చిలో ఎమ్మెల్యే పర్యటన

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని DLNR హైస్కూల్ నందు విద్యార్థులకు బల్లలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.