హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపాలిటీలో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యం రోజు రోజుకు ఎక్కువవుతుంది. తడి చెత్త.. పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలంటూ మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో రోజు మైకు ద్వారా ప్రచారం చేస్తున్నప్పటికీ కొందరు సిబ్బంది మాత్రం చెత్తను తగలబెట్టిస్తున్నారు. మరో వైపు ప్రజలు సైతం ఇదే పందా కొనసాగించడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు.