SKLM: కవిటి మండలంలోని ఆర్.బెలగాం గ్రామంలో కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం, కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోవడంపై విముక్తి కోసం సోమవారం మృత్యుంజయ యాగం నిర్వహిస్తున్నట్లు సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.వాసుదేవు తెలిపారు. ఆర్.బెలగాంలోని ఆలయంలో ఉద్దాన ప్రజల ఆయురారోగ్యాల కోసం యాగం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కవిటిలో మృత్యుంజయ యాగం


