హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల ప్రక్రియలు వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్

సత్యసాయి: ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ బంగ్లా నుంచి ఇఆర్వోలు, ఏఇఆర్వోలతో జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్‌వో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ.ఆర్ క్లేమ్స్, హియరింగ్ ప్రక్రియల పురోగతిపై సమీక్షించారు.