NLR: సాగునీటి అవసరాల కోసం 350 క్యూసెక్కుల నీరు అల్లూరు డెల్టాకు వస్తున్నట్లు ఏఈ సుధీర్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లూరు చెరువు ఆరు అడుగులు, రామన్న చెరువు నాలుగున్నర అడుగులు వరకు నీరు ఉందన్నారు. రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
డెల్టాకు 350 క్యూసెక్కుల నీరు


