హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ బెదిరింపులు..!

NTR: మైలవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడి, నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విలేకరి ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు విజయవాడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా, అతను కారును వదిలి పరారయ్యాడు. ఆ కారును పోలీసులు స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.