హైదరాబాద్: 28°C
వార్తలు

ఐఫోన్ EMI భారం.. నదిలో దూకిన యువకుడు

ఐఫోన్‌ ఈఎంఐ చెల్లించలేక తీవ్ర మనస్తాపంతో ఓ డ్యాన్స్ టీచర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఓఖ్లాకు చెందిన డ్యాన్స్‌ టీచర్‌ దీపక్‌(30) యమునా నదిలో దూకాడు. భోలా ఘాట్‌ వద్ద జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వరద నియంత్రణ బృందం సకాలంలో స్పందించి అతడిని సురక్షితంగా కాపాడారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.