TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8-10 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 81,553 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 34,483 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు లడ్డూ విక్రయాలు: 3.95 లక్షలు, అన్నప్రసాదం: 2.06 లక్షలు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోమవారం: నేటి తిరుమల సమాచారం


