అన్నమయ్య: మదనపల్లెలోని బ్రహ్మకమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వహకురాలు పద్మావతి తెలిపారు. కోటగడ్డ వీధిలోని బహ్మకుమారీస్ సంస్థ కార్యాలయంలో రక్తదాన శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు పెద్త సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రక్తదాన శిబిరం


