W.G: రానున్న నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా నామినేటెడ్ పదవులు పొందిన కూటమి నాయకులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా కసరత్తు ప్రారంభించారు. అక్టోబరులో జరిగే ఎన్నికలకు ఆకివీడులో రాజకీయ వేడిమొదలైంది.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో ఎన్నికలపై కూటమి నేతల కసరత్తు


