ATP: మార్కెట్‌యార్డులో ఈ వారం సంతల ఆదాయం పెరిగింది. గత వారం 344 ఈ-పర్మిట్లకు రూ. 2,65,100 ఆదాయం రాగా, ఈ వారం 414 ఈ-పర్మిట్లతో రూ. 3,38,500 వచ్చింది. రూ. 73,400 పెరిగింది. శనివారం గొర్రెలు, మేకల సంతలో 220 పర్మిట్లకు రూ.1,80,950, ఆదివారం పశువుల సంతలో 194 పర్మిట్లకు రూ.1,57,550 ఆదాయం వచ్చినట్లు యార్డు కార్యదర్శి గోవిందు, సూపర్‌వైజర్ కిశోర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ యార్డుకు పెరిగిన ఆదాయం


