హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చల్ల జగదీష్‌

SKLM: అనంతపురం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్స్‌ జనరల్‌ బాడీ సమావేశం,ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన చల్ల జగదీష్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.క్రీడల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించిన సభ్యులు ఈ బాధ్యతను అప్పగించారు.జగదీష్‌ ఎన్నికపట్ల జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.