ELR: RDSS పనుల్లో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లి విద్యుత్ సెక్షన్ సుంకరివారితోట సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ లైన్లు వేస్తున్న దృష్ట్యా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో మాదేపల్లి, గురకలపేట, లింగారావుగూడెం, చింతమనేని కాలనీ, కాట్లంపూడి, శ్రీపర్రు, కలకుర్రు, మహేశ్వరపురం, మానూరు గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


