NLR: ఆత్మకూరు తూర్పు వీధిలోని శ్రీ హజరత్ సయ్యదినా ఆన్సర్ షావలి బాబా వారి గంధ మహోత్సవం ఈ నెల 25వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రంగులతో అందంగా తీర్చిదిద్దారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. చివరి రోజు భక్తులకు డబ్బులను ప్రసాదంగా అందించడం ఇక్కడి ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డబ్బులను ప్రసాదంగా ఇస్తారు..! ఎక్కడో తెలుసా.?


