VSP: గాజువాక మండలంలోని పలు గ్రామాల్లో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని గంగవరం గ్రామ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణకు పెద్దఎత్తున మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజును కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
గంగవరం పోర్ట్ కాలుష్యంపై వినతిపత్రం


