హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో దారుణం

NLR: కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలో కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో సంజీవ్, కత్తితో రామిరెడ్డి పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైనా రామిరెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై తెలియజేశారు. ఘటన అనంతరం సంజీవ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.