W.G: ఆచంట—వేమవరం రహదారిలో పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో అంబులెన్స్‌లో క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
వేమవరం రహదారిపై రోడ్డు ప్రమాదం..!


