హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు బీమాను తుంగలో తొక్కాలని ప్రభుత్వం చూస్తుంది'

SRPT: రైతులకు ధీమాగా ఉన్న రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా తుంగలో తొక్కాలని చూస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సతీష్ అన్నారు. పాలకవీడు మండలంలోని సింగారం గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.