హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా యువజన క్రీడల అధికారికి సన్మానం

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లాకు నూతనంగా ప్రమోషన్‌పై వచ్చిన జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే. ధనుంజయ జిల్లా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ పక్షాన ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు.