BPT: విద్యుత్ వైర్ల మార్పిడి పనుల కారణంగా బాపట్లలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. పట్టణ పరిధిలోని ఉప్పరపాలెం, జమేదారు పేట, ఆసోదివారి దిబ్బలు, బ్రహ్మంగారిమఠం రోడ్, రెడ్ల పాలెం ఏరియాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


