AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనపై చిగురుపాటి సూర్య నారాయణ అనే వ్యక్తి పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం, ఆధారాలను పరిశీలించి మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
మాజీమంత్రిపై మరో కేసు నమోదు


