KDP: విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని ఓం శాంతి భవన్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్ర-కర్ణాటక సబ్‌జోన్ అదనపు ఇన్‌చార్జి గీతాదీది ఆధ్వర్యంలో శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కడపలో రక్తదాన శిబిరం ఏర్పాటు


