హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ వర్సిటీలో యూజీ కోర్సులకు ఆహ్వానం

ATP: డాక్టర్. బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మహిళా అధ్యయన కేంద్రంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ వెంకటరమణనాయుడు తెలిపారు. ఇంటర్, తత్సమాన కోర్సులు పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు యూజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం ఈ నంబర్‌ను 9490121294 సంప్రదించాలని ఆయన కోరారు.