CTR: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుషార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు కార్యాలయంలో నేడు పీజీఆర్ఎస్


