VZM: గరివిడి మండలానికి చెందిన YCP సీనియర్ నేత , మాజీ MPP కొనిస కృష్ణంనాయుడు మృతి చెందారు. ఆదివారం రాత్రి తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల MLC బొత్స సత్యనారాయణ, ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీకి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు.వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ ఎంపీపీ మృతి


