హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లంట్లలో చీటీల పేరుతో ఘరానా మోసం

E.G: పల్లంట్ల గ్రామంలో చీటీల పేరుతో అమాయకుల నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూలు చేసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొనకల శ్రీనివాస్, పార్వతి దంపతులు చీటీలు నిర్వహిస్తూ, పలువురు బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బకాయిలను సెటిల్ చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు రోజుల క్రితం రాత్రికి రాత్రే గ్రామం నుంచి పరారైయ్యారు.