హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRS సేవలపై క్యూ‌ఆర్‌కోడ్‌

PLD: PGRS ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు QR కోడ్ ద్వారా తమ స్పందన తెలియజేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్ల కోరారు. అర్జీల స్థితిగతులను టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రతి సోమవారం జిల్లా, మండల కార్యాలయాల్లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్‌లో అర్జీలు అందించి,సేవలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.