ప్రకాశం: టంగుటూరు మండలం టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు వద్ద నుండి నెల్లూరు వెళుతున్న కారును వెనుక బాగా నాటు గుద్దటంతో కారు వెనుక భాగం పూర్తిస్థాయిలో ధ్వంసం అయింది. ఆటో ముందు భాగం ధ్వంసం కాక ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను ఒంగోలు రిమ్స్కు 108 లో తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
కారును గుద్దిన ఆటో... ఆటోడ్రైవర్ కి గాయాలు


