NTR: జగ్గయ్యపేటలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE ప్రమీల తెలిపారు. మరమ్మతుల పనుల కారణంగా ముత్యాల బస్టాండ్ రోడ్డు, పెద్ద రామాలయం, ఆకులవారి వీధి, అద్దాల బజార్, రంగస్వామి బజార్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


