హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మూలపాడు స్టేడియానికి కొత్త హంగులు

NTR: ఇబ్రహీంపట్నం మూలపాడు స్టేడియంలో పనులు కొనసాగుతున్నాయి. క్రికెట్ పోటీలను వీక్షించే ప్రేక్షకుల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు కింద కూర్చొని మ్యాచ్‌లు వీక్షించే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా స్టేడియం ఇరువైపులా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు పూర్తయితే క్రికెట్ అభిమానులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.