కోనసీమ: అమలాపురం రూరల్‌లో తాండవపల్లిలో ఆక్వా చెరువుల వద్ద కాపలా ఉంటున్న వ్యక్తిపై గునపంతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఘటనకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు వైరల్ అయ్యాయి. తుమ్మలపల్లి తాళ్లచెరువుకు చెందిన జల్లి వసంతకుమార్ తాండవపల్లి ఆక్వా చెరువుల వద్ద ఉండగా దోనిపాటి వెంకటేశ్ గునపంతో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్
కాపలాదారుడిపై గునపంతో దాడి


