హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: కోడూరు మండలంలో RDSS పనులలో భాగంగా అవనిగడ్డ నుంచి కోడూరుకు వచ్చే 33 కేవీ లైన్‌లో పోల్స్ వర్క్ కారణంగా ఇవాళ విశ్వానాథపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అవనిగడ్డ ఏడీఈ నాగరాజు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.