కోనసీమ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముమ్మిడివరం AIMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని SKILL HUBలో నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఓ. నాగబాబు ఆదివారం తెలిపారు. సాంకేతికశిక్షణ అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత శిక్షణ తో పాటు ఉద్యోగ అవకాశాలు


