VSP: విశాఖ జిల్లా ఓటరు జాబితాల పరిశీలకురాలు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి సోమవారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటరు నమోదు, సహాయ ఓటరు నమోదు అధికారులు, ఎన్నికల విభాగ డీటీలతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టరేట్లో జరగనున్న సమావేశంలో ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన అంశాలపై ఆమె సమీక్షిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లా వాటర్ జాబితాల పరిశీలకురాలు రాక


