కృష్ణా: మొవ్వలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో నేడు లక్ష తులసి పూజ, విశేష ప్రధాన మహాశాంతి హోమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దివి సీతారామ హనుమాన్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు లక్ష తులసి పూజ


