KDP: సిద్దవటంలోని ఆస్థానే ఫతుమియా మసీదులో ఉరుసు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గంధ మహోత్సవ ఏర్పాట్లను ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మసీదుకు సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు
ఆంధ్రప్రదేశ్
ఉరుసు వేడుకలకు పోలీస్ బందోబస్తు


