కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఏర్పాటు చేయనున్న 63 అడుగుల సాగరతీర మహాగణపతి విగ్రహం కోసం మట్టి సేకరణ మహోన్నత వేడుకగా సాగింది. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో 3 స్తంభాల సెంటర్ నుంచి మంగినపూడి వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. మట్టి గణపతిని పూజించడం అంటేనే ప్రకృతిని ప్రేమించడమేనని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి మచిలీపట్నానికి మట్టి'


