SKLM: శ్రావణ మంగళవారం సందర్భంగా ఇచ్ఛాపురం ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో సామూహిక మంగళగౌరీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మంగళవారం ఉదయం 9 గంటలకు వ్రతాలు ప్రారంభమవుతాయని, పాల్గొన్న వారిలో లక్కీడ్రా ద్వారా ఒకరికి అమ్మవారి పట్టుచీరను బహుకరిస్తామని తెలిపారు. భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఇచ్ఛాపురంలో సామూహిక మంగళగౌరీ వ్రతాలు


