హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐసెట్-26 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

SKLM: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఐసెట్-26 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని జిల్లా సమన్వయకర్త కె. నారాయణరావు తెలిపారు. ఈనెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్, ఓసీ, బీసీలకు రూ.1250, ఎస్సీ, ఎస్టీలకు రూ.650 ఫీజు చెల్లించాలని, 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ధ్రువపత్రాల అప్‌లోడ్, 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.