VSP: విశాఖ విమానాశ్రయం మూసివేయడంతో పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి మళ్ళీ పనిలోకి తీసుకోకుండా వదిలేయడంతో కార్మికులందరూ తమకు న్యాయం చేయాలని గత ఆరు రోజులుగా పోర్ట్ పోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. వైసీపీ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని హమీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి'


