హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాగర్‌కర్నూల్‌లో రాత్రి భారీ వర్షం

NGKL: జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అంబేడ్కర్ చౌరస్తా, శ్రీపురం చౌరస్తా పరిసరాల్లో సుమారు 20 నిమిషాలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు, పాదచారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.